Game Đang Hot
దగ్గుబాటి రానా మొదటి చిత్రం " లీడర్" మూవీ లో ఇనోసేంట్ పొలిటికల్ రోల్ ప్లే చేసిన రానా దగ్గుబాటి మాలి చాల రోజుల తరువాత పొలిటికల్ రోల్ ప్లే చేస్తున్నారు ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్  కొనసాగుతుంది. ఇందులో రానా వైల్డ్ పోలితిసియన్ గా కనిపియనునారు. 

ఈ మూవీ దర్శక నిర్మాతలు మూవీ టైటిల్ కూడా ఫిక్స్ చేసారు " నేనా రాజు నేనా మంత్రి " ఈ టైటిల్ లోనే మంచి జోష్ కనిపిస్తుంది.

నేనా రాజు నేనా మంత్రి మూవీ లోని స్టిల్ మీకోసం ప్లీజ్ షేర్ చేయండి.

Từ khóa : పొలిటికల్ ఎంట్రీ ఇవనున రానా దగ్గుబాటి | Rana Daggubati Political Entry
Cùng Chuyên Mục

Thông Tin Lên đầu trang Top