Game Đang Hot

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. హీరో ఏంటీ.. జైలుకు వెళ్లడం ఏంటని కంగారు అక్కర్లేదండీ. ఎందుకంటే ఓ మూవీ షూటింగ్‌లో భాగంగా నితిన్ చంచల్‌గూడ జైలులో కొన్ని గంటలు గడిపాడు. 14 రీల్స్‌ బ్యానర్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ గురువారం చంచల్‌గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో ఒక్కసారిగా జైలు ప్రాంగణంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది.

Từ khóa : యంగ్ హీరో నితిన్ చంచల్‌గూడ జైల్లో ఏమి చేస్తున్నారు
Cùng Chuyên Mục

Thông Tin Lên đầu trang Top